Recent Posts

6 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు కొవాగ్జిన్ టీకాకు అనుమతి ఇచ్చిన DCGI

అమరావతి: దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది..డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)  6 నుంచి 12 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది..దేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లల కోసం ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి..12 నుంచి 14 ఏళ్ల వారికి బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు..ఇవి ప్రభుత్వ కేంద్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి..అలాగే 15 నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు.

Spread the love
error: Content is protected !!