Recent Posts

బ్రిట‌న్‌లో విజృభిస్తున్నకరోనా వైరస్ డెల్టా వేరియంట్

అమరావతి: నిన్నటి వరకు భారతదేశంకు సుద్దులు చెప్పిన అగ్రరాజ్యం అయిన బ్రిట‌న్‌లో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృభిస్తుంది..ఈనెల 21 నుంచి లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వాల‌ని నిర్ణ‌యం ప్ర‌భుత్వం,,ఆ ఆలోచనను వెనక్కు తీసుకుంది..ఇండియాలో సెకండ్‌వేవ్ స‌మ‌యంలో వ‌ణికించిన డెల్టా వేరింయంట్ ఇప్పుడు బ్రిట‌న్‌లో శరవేగంతో విజృంభిస్తోంది..డెల్టావేరియంట్ వేగంగా విస్త‌రిస్తుండ‌టంపై ఆందోళ‌న చెందుతున్న‌ట్టు బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌క‌టించింది..లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణ‌యం వాయిదా వేసి,,మ‌రో నాలుగు వారాలు క‌ఠిన లాక్‌డౌన్ అమలు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం..జులై 19 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు అంచన వేస్తున్నారు.. 

Spread the love