Recent Posts

మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలుగు సిని పరిశ్రమలో ఒక్కొక్కరు కరోనా బారీన పడుతున్నారు.తాజాగా మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ కరోనా బాధితుల జాబితాలో చేరాడు.‘ నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది..నేను ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను.దయచేసి నన్ను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి’ అంటూ ట్వీట్టర్ పోస్టు చేశారు..గురువారం హీరో మహేష్ బాబు కరోనా పాజిటీవ్ బారీన పడ్డారు..

Spread the love
error: Content is protected !!