Recent Posts

దిల్ రాజుకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డాడు..కొన్ని రోజులుగా ఈయన వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలన్న 22 ఏళ్ళ కలను నెరవేర్చుకున్న ఆనందంలో ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసాడు దిల్ రాజు. ప్రెస్ మీట్స్ పెట్టడం,,బయట అభిమానులను కలవడం లాంటివి చేసాడు..దింతో ఈయనకు కరోనా పాజిటివ్ వచ్చింది..తనకు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు..తనను కొన్ని రోజులుగా కలిసిన వాళ్లంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరాడు..ఈ కార్యక్రమాల్లో ఈయన వెంట దర్శకుడు శ్రీరామ్ వేణు అంటిపెట్టుకునే ఉన్నాడు..అలాగే మెగాస్టార్ చిరంజీవి  రెండు రోజుల కిందే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా దిల్ రాజు,, శ్రీరామ్ వేణులను సత్కరించాడు..దింతో చిరంజీవి కూడా జాగ్రత్త పడుతున్నాడు..

Spread the love