Recent Posts

బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటులు నటీమణులు అలాగే సీనియర్ నటులు కూడా కరోనా బారిన పడుతున్నారు.బాహుబలితో సహా తెలుగు,తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్న నటుడు సత్య రాజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం సత్య రాజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని సమాచారం.

Spread the love
error: Content is protected !!