Recent Posts

రక్తదానం చేసిన చిరంజీవి దంపతులు

హైదరాబాద్‌: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్బంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులు సోమవారం రక్తదానం చేశారు..వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్ డే సందర్భంగా రక్తం దానం చేసిన దాతలకు చిరంజీవి అభినందనలు తెలిపారు..రక్తదానం చేస్తున్న ఫోటోలను తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసి,,అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్‌ చేశారు..

Spread the love