మంకీపాక్స్ వ్యాధిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ అధికారులతో అత్యవసర సమీక్ష
అమరావతి: ఆఫ్రికా ఖండం నుంచి వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వ్యాధి భారత్లో వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని మోదీ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు..
Read More