అమరావతి: ఆసియా కప్ ఫుట్ బాల్ కప్ 2023 టోర్నెమెంట్ ను నిర్వహించలేమని,,టోర్నీ ఫైనల్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు చైనా స్పష్టం చేసినట్లు,,ఆసియన్ ఫుట్ బాల్ సంఘం శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఈ టోర్నీ నిర్వహిస్తారు..2023 జూన్ 16వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు చైనాలో నిర్వహించాల్సి ఉండగా,,చైనాలో కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తుండడంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది..ఫుట్ బాల్ ఆసియా కప్ లో మొత్తం 24 దేశాలు పాల్గొంటాయి..2019లో జరిగిన ఈ పోటీలో ఖతర్ విజయం సాధించింది..
🚨 Important update on #AsianCup2023 hosts! https://t.co/Hv06gbaaDy
— #AsianCup2023 (@afcasiancup) May 14, 2022