Recent Posts

పండగల సమయంలో జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు తప్పక పాటించాలి-ప్రధాని మోదీ

భయాందోళనలు అవసరం లేదు..

అమరావతి: దేశంలోని 130 కోట్ల ప్రజల సమష్టి బాధ్యతతో కరోనా వైరస్ థర్డ్ వేవ్ పై తప్పక విజయం సాధిస్తామని,ఇదే సమయంలో పండగల సమయంలో జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు..గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వర్చువల్‌గా సమావేశం అయ్యారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఒమిక్రాన్​ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని,, మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు.కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, వ్యాక్సినేషన్​ మొదలైన విషయాలపై చర్చించారు..

Spread the love
error: Content is protected !!