AMARAVATHI

నదిలో కొట్టుకుని పోయిన యుద్ద ట్యాంక్,5 గురు సైనికులు మృతి

అమరావతి: చైనా స‌రిహ‌ద్దు ఉన్న న‌దిలో విషాదం చోటుచేసుకున్న‌ది.. యుద్ధ ట్యాంక్(T-72 tank) ఆ న‌దిలో కొట్టుకుపోయింది.. ట్యాంక్ లో అయిదుగురు సైనికులు,,ఇందులో జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్ ఒకరు ఉన్నారు.. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద లేహ్‌లో ఉన్న దౌల‌త్ బేగ్ ఓల్డీ ఏరియా వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. రెస్క్యూ అధికారులు ఒక‌రి మృత‌దేహాన్ని వెలికితీశారు.. మ‌రో న‌లుగురు గల్లంతయ్యారు..లేహ్ నుంచి 148 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ట్యాంక్ టీమ్ ఉన్న‌ది.. టీ-72 యుద్ధ ట్యాంక్ తో నదిని దాటుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరిగిన‌ట్లు అధికారులు చెప్పారు.. ప్రవాహాం ఉద్రితికి యుద్ధ ట్యాంక్‌తో పాటు సైనికులు కొట్టుకుపోయారు..శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు అంచ‌నా వేస్తున్నారు..

భార‌తీయ ఆర్మీ సైనికుల మృతి ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు త‌న ఎక్స్ అకౌంట్‌లో వెల్ల‌డించారు. దేశం కోసం విరోచిత సేవ‌లు అందించిన ఆ సైనికుల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌న్నారు. బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద స‌మ‌యంలో దేశం ఆ కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.

Spread the love
venkat seelam

Recent Posts

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

5 hours ago

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…

5 hours ago

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…

6 hours ago

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…

7 hours ago

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…

1 day ago

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…

1 day ago

This website uses cookies.