Recent Posts

కరోనా రాకుండా జాగ్రత్తలపై ఆయుష్ కంట్రోల్ సెల్ 24 గంటలు అందుబాటులో-Dr.శ్రీనివాసులు

నెల్లూరు: కరోనా రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై సలహాలు,సూచనలు,మందులు అందించేందుకు ఆయుష్ కంట్రోల్ సెల్ 24 గంటలు నెల్లూరు నగరంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చిందని ప్రభుత్వ వైద్యులు Dr.శ్రీనివాసులు చెప్పారు..సోమవారం నగరంలోని మూలపేట ESRM High school ప్రక్కనే వున్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..ఈ సమావేశంలో యూనాని వైద్యురాలు కోమలి,,ఆయుర్వేద వైద్యుడు వినోద్ బాబు,కెమిస్ట్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.. ఫోన్ నెంబరు:-9133966832.

Spread the love