Recent Posts

ప్రభుత్వ వైఫల్యను కప్పిపుచ్చుకునేందుకు నారాయణను అరెస్ట్ చేయడం దారుణం-ఐక్యవేదిక

నెల్లూరు: మాజీ మంత్రి పొంగూరు.నారాయణను ఆక్రమంగా అరెస్ట్ చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నెల్లూరు బలిజకులాల ఐక్యవేదిక కన్వీనర్ అరిగెల.సాయిరామ్ చెప్పారు.బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love
error: Content is protected !!