తిరుపతిలో జరిగినది మానవ తప్పిదమే,మరి కేంద్రం ఏం చర్య తీసుకుంటుంది-అంబటి
అమరావతి: తిరుపతిలో జరిగినది మానవ తప్పిదమే..ఇన్నేళ్ల తిరుపతి చరిత్రలో భక్తులు చనిపోవడం అనేది లేదు..తిరుమలలో ఘోరాలను అడ్డుకోవాల్సింది కేంద్రమే..మరి ప్రకృతి వైపరీత్యలు జరిగినప్పుడు NDRF,,మానవ తప్పదాలు జరిగినప్పుడు NDA వస్తుందన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుంటూరు జిల్లా ysrcp అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రస్తవించారు..మరి కేంద్రం ఏం చర్య తీసుకుంటుంది అంటూ ప్రశ్నించారు.