AP&TG

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు-ఐ.ఎం.డీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని,,వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ ఇలా వుండే సూచనలు కన్పిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శుక్ర-శనివారలు;- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- శుక్ర-శనివారలు;- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:- శుక్ర-శనివారలు;- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *