AP&TGMOVIESOTHERS

వివాదస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు

అమరావతి: వివాదస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అమలాపురంలో శుక్రవారం కాపునాడు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..కాపులను కించపరిచే విధంగా మాట్లాడాడంటూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు..రామ్ గోపాల్ వర్మ X లో “కాపు” కులంపై చేసిన వాఖ్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి చంద్రబాబు,, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్న తరుణంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై కాపునాడు నేతలు ఈ ఫిర్యాదు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *