Recent Posts

తిరుపతి నుంచి ఛాపర్ లో స్వర్ణాభారతి ట్రస్ట్ కు చేరుకున్న అమిత్ షా

నెల్లూరు: తిరుపతి నుంచి నెల్లూరులోని వెంకటాచలం మండలం పరిధిలో వున్నస్వర్ణాభారతి ట్రస్ట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఛాపర్ లో చేరుకున్నారు.అదివారం ఉదయం స్వర్ణాభారతి ట్రస్ట్ కు వచ్చిన అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు,నెల్లూరు బీజెపీ నాయకులు ఘన స్వాగతం పలికారు..అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివిధ విభగాల్లో ట్రస్ట్ చేస్తున్న సేవాలను అమిత్ షాకు వివరించారు.

Spread the love
error: Content is protected !!