Recent Posts

రాష్ట్రంలో డీగ్రీ కోర్సులు అన్ని ఇక నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే

అమరావతి: రాష్ట్రంలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలోనే డిగ్రీ కోర్సుల భోధన సాగనున్నది..ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు,,డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లీష్ బోధనపై ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది..ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో ఇంగ్లీష్ మీడియాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది..అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది..

Spread the love