Recent Posts

ఎయిల్ టెల్ దెబ్బకు దిమ్మ తిరిగిన జియో

అమరావతి: ఇటీవల కాలంలో జియో నెట్ వర్క్ ను ఉపయోగిస్తున్న వినియోగదారులు,,జియో సేవాలపై తీవ్రంగా మండిపడుతున్నారు..కనెక్షన్ తీసుకునే సమయంలో ఇంత స్పీడు,,అంత స్పీడు అంటు వినియోగదారులను ఆకర్షించిన జియో,,ఒకసారి కస్టమర్ జియో వాడడం మొదలు పెట్టిన తరువాత ఆసలు కష్టాలు మొదలు అవుతున్నాయి..జియో తొలుత చెప్పిన స్పీడ్ కనుచూపు మేర కన్పించడంలేదు..అలాగే కస్టమర్ కేర్ కు ఫోన్ చేయాలంటే తల ప్రాణం తొకకు వస్తుంది..దింతో జియో సేవాల పట్ల విసిగి పోయిన వినియోగదారులు ఎయిల్ టెల్ కు షిప్ట్ అవుతున్నారు..ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 మేమే అంటు చంకలు గుద్దుకున్న జియోకు ట్రా విడుదల చేసిన గణాంకలు చూసే సరికి దిమ్మతిరింగింది..ఎయిర్‌టెల్‌ ఖాతాలో జనవరిలో కొత్తగా 69 లక్షల యాక్టివ్‌ యూజర్లు చేరారు..డిసెంబరుతో పోలిస్తే రిలయన్స్‌ జియో యాక్టివ్‌ చందాదారులు 34 లక్షల మంది తగ్గినట్టు ట్రాయ్‌ లెక్కలు పేర్కొంటున్నాయి..మొబైల్‌ నెట్‌వర్క్‌ లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ నివేదిక ప్రకారం యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారను విషయం ఈ పద్దతి ద్వారా తెలుస్తుంది..మొత్తం యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి ఎయిర్‌టెల్‌కు 33.6 కోట్లు, జియోకు 32.5 కోట్లకు చేరింది..భారత్‌లో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతున్న జియో మొత్తం చందాదార్ల సంఖ్య 41.07 కోట్లు కాగా, రెండవ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌కు 34.46 కోట్లు ఉన్నారు..రిలయన్స్ జియో కంటే మూడు రెట్లు ఎక్కువ చందాదారులను సాధించడం ఎయిర్ టెల్ కు రావడం విశేషం..2020 ఆగస్టు నుంచి 2021 జనవరి మధ్య దాదాపు 25 మిలియన్ల యూజర్లు ఎయిర్‌టెల్‌ సాధించింది..జియో కేవలం 10 మిలియన్లను పరిమితం అయింది..యాక్టీవ్ యూజర్స్ విషయంలో కూడా 97 శాతం ఎయిర్ టెల్ కు ఉంటే.. జియోకు కేవలం 79శాతం మాత్రమే ఉన్నారు.. ప్రీమియం కావొచ్చు.. క్వాలిటీ సర్వీస్ కావచ్చు.. ఎయిర్ టెల్ కు యూజర్లు మొగ్గుచూపడం పట్ల రిలయన్స్ ను భయపెడుతోంది.

Spread the love