Recent Posts

ఆచార్య సినిమా విడుదల వాయిదా

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 13వ తేదిన విడుదలకావల్సివుంది..అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా,,సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు కొణిదల ప్రోడక్షన్స్ పేర్కొంది.. ఆచార్య కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నట్టు చెప్పుకొచ్చారు.. అలాగే కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ కొంత బ్యాలెన్స్ ఉన్నట్లు,,సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదని సమాచారం..

Spread the love