Recent Posts

మాస్క్ లేకుండా రోడ్లపైన తిరిగితే రూ.50 నుంచి రూ.100లు ఫైన్-కలెక్టర్

ప్రమాదకరమైన పరిస్థితులు జిల్లాలో లేవు..

నెల్లూరు: కరోనా వైరస్ కారణంగా,హోం ఐస్ లేషన్ లో ఉండే వారికి,అక్కడ తగిన సౌకర్యాలు లేనట్లయితే,వారి కోసం జిల్లాలో 12 సెంటర్లు ప్రారంభించడం జరిగిందని,అలాగే మాస్క్ లేకుండా రోడ్లపైన తిరిగితే రూ.50 నుంచి రూ.100లు,,మాస్క్ లేకుండా వినియోగదారులను, షాప్స్ లో,,మాల్స్ లోకి అనుమతిస్తే,,సదరు వ్యాపార నిర్వహకులకు రూ.10వేల రూపాయల ఫైన్ వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు.శుక్రవారం తిక్కన భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..

Spread the love
error: Content is protected !!