Recent Posts

వరద ఉధృతికి తెగిపోయిన 4 లైన్ నేషనల్ హైవే-నిలిచిపోయిన వాహనల రాకపోకలు

నెల్లూరు: భారీ వర్షాల కారణంగా ఏర్పడిని వరద ఉధృతికి వెంకటేశ్వరపురం,భగత్ సింగ్ కాలనీకి తూర్పు వైపు వున్న  4 లైన్ నేషనల్ హైవే ఆదివారం తెల్లవారిజామున తెగిపోయింది..కావలి నుంచి గూడూరు వైపు వెళ్ళే జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించేందుకు ఏర్పాటు చేసిన చిన్న బ్రిడ్జికి రెండు వైపుల వున్న అప్రోచ్ రోడ్డు నీటి ప్రవాహనికి కొట్టుకుని పోయింది..నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్లే రోడ్డుకు ప్రమాదం పొంచి వుండడంతో అధికారులు జాతీయ రహదరిపై వాహనల రాకపోకలను నిలిపి వేశారు.యుద్ద ప్రతిపాదిక రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నారు..పూర్తి స్థాయి వివరాలు అందాల్సి వుంది..

Spread the love
error: Content is protected !!