Recent Posts

3 లక్షల సర్వదర్శనం టోకన్లు 16 నిమిషాల్లో ఖాళీ

 తిరుపతి: డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి  సర్వ  దర్శన కోసం టీటీడీ శనివారం విడుదల చేసిన సర్వదర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు..300 రూపాయల ప్రత్యేక దర్శనమే కాక, ఉచిత దర్శనం కోసం కూడా భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ,,జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ తో ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది.నేడు విడుదల చేసిన 3,10,000 సర్వదర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి..గత నెల 2 లక్షల 40 వేల టిక్కెట్లను 19 నిముషాలలో భక్తులు బుక్ చేసుకున్నారు..

Spread the love
error: Content is protected !!