Recent Posts

నెల్లూరులో గత 24 గంటల్లో నమోదైన కేసులు 1926

నెల్లూరు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నెల్లూరులో కొనసాగుతుంది అనేందుకు గత 24 గంటల నుంచి నమోదైన కేసులు 1926 చూస్తే ఆర్దంమౌవుతుంది..9 మంది మరణించారు..ఇప్పటి వరకు ఇదే అత్యధిక సంఖ్య..ఒక ప్రక్క ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నప్పటికి,కేసులు సంఖ్య తగ్గే సూచనులు కన్పించడం లేదు..రాత్రి పూట కర్ఫ్యూ విధించినప్పటికి పెద్దగా ఫలితాలు కన్పిస్తున్న దాఖలు లేవు..మరి కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..

Spread the love