Recent Posts

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువ చేసి 120 కిలోల హెరాయిన్ స్వాధీనం

అమరావతి: గుజరాత్ లో రూ.600 కోట్ల విలువ చేసే 120 కిలోల హెరాయిన్ పట్టుబడింది..ద్వారకా జిల్లాలోని మోర్బి సమీపంలోని జింజుడాలో 120 కిలోల హెరాయిన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. లోకల్ పోలీసులతో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్  నిర్వహించిన ఈ ఆపరేషన్ లో పట్టుబడింది..హెరాయిన్ ను పాకిస్థాన్ నుంచి పడవలో తీసుకొచ్చారని,ముక్తార్ హూస్సేనీ,,సయ్యద్.షంషుద్దీన్,,గూలామ్ హూస్సేనీలను అరెస్ట్ చేయడం జరిగిందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా చెప్పారు..ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వి, గుజరాత్ పోలీసుల్ని అభనందిస్తు,, గుజరాత్ పోలీసుల మరో ఘనత. డ్రగ్స్ నిర్మూలనలో గుజరాత్ పోలీసులు ముందున్నారన్నారు.గుజరాత్ ఏటీఎస్ దాదాపు 120 కిలోల డ్రగ్స్‌ని పట్టుకుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు..

Spread the love
error: Content is protected !!