Recent Posts

10వ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథం-విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు

అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు..సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి శెలవులు ప్రకటిస్తున్నమని చెప్పారు..10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని అందుకే ఏపీలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అన్నారు..ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయని,ఈనెల 24వ తేదికి అవి పూర్తి అవుతాయన్నారు..పరిక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు..

Spread the love