Recent Posts

ఒక్క రూపాయికే 100 ఎం.బి మొబైల్ డేటా-జియో

అమరావతి: దేశంలో మొబైల్ నెట్ వర్క్ లో వాయిస్,డేటా సేవాలను అందించడంలో రిల‌యన్స్ జియో,ఇతర ఆపరేటర్ల పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడేసింది..అయితే ఇటీవల కాలంలో జియో సేవాలను నాసిరకంగా మారడంతో,,వినియోగదారులు నెమ్మదిగా ఇతర నెట్ వర్క్ ల వైపు మొగ్గు చూపుతున్నారు..ఇదే సమయలో గత నెల నుంచి దేశంలో మొబైల్ సేవాలు అందిస్తున్న అన్ని కంపెనీలు ఫ్రీ పెయిడ్,పెస్టు పెయిడ్ ప్యాకేజీల‌ టారిఫ్‌ల‌ను పెంచాశాయి..దింతో వినియోగదారులు ఒకింత అసంతృప్తితో వున్నారు..ఇప్పటి వరకు రుడు నుంచి మూడు సిమ్ కార్డులు వాడుతున్న కస్టమర్స్ వాటి సంఖ్యను ఒకటికే పరిమితం చేస్తున్నారు..పర్యావసంగా,,మొబైల్ డేటా వాడకం కొంత మేర తగ్గుదల కన్పిస్తున్నాయి..దింతో జియో మార్కెట్ లో తన అధిపత్యం నిలబెట్టుకుంటు,ఇతర ఆపరేటర్లను డిఫెన్స్ లో పడేసేందుకు,,ఒక్క సారిగా  రూపాయికే 100 MB డేటాను అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. రూపాయికి 100 MBని ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు అందించ‌లేదు.అలాగే 28 రోజుల వ్యాలిడిటీ కాకుండా 30 రోజుల వ్యాలిడిటీని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించింది..జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తున్న సంగ‌తి విదితమే.. 1 రూపాయికి 100 ఎంబీ డేటా అంటే, 10 రూపాయ‌ల‌కు 1 జీబీ డేటా వ‌స్తుంద‌న్న‌మాట‌..జియో తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యంతో మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు షాక‌య్యాయి.. ప్ర‌పంచం వ్యాప్తంగా అత్యంత చౌకైన డేటాను అందిస్తున్న సంస్థగా జియో నిలుస్తుంది..జియో ప్రకటించిన ఈ ఆఫర్ తో వినియోగదారులు మళ్లీ డేటా వినియోగించేందుకు మొగ్గు చూపుతారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు..  

Spread the love
error: Content is protected !!