నిజంగా పియో మ‌ద్యం వ‌స్తే మ‌న మ‌ద్యంబాబుల ఆనందంకు ఆవ‌ధులు ?

0
460

నెల్లూరుః దేశంలోనే త‌న జియో సిమ్ ద్వారా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ముకేష్‌ అంబానీ త్వ‌ర‌లో ఇత‌ర వ్యాపార‌ల్లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని వ్యాపార‌ల‌ కంటే,మ‌ద్యం వ్యాపారంలో వున్న లాభాలు,మ‌రే ఇత‌ర వ్యాపార‌ల్లో లేవ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని విదేశి,మ‌రి కొన్ని స్వ‌దేశి మ‌ద్యం కంపెనీలు రోజుకు వంద రూపాయుల కూలీ సంపాదించే వ్య‌క్తి నుండి ల‌క్ష సంపాదించే వ్య‌క్తి వ‌ర‌కు వారి బ్రాండ్ మద్యంను కొనుగోలు చేసేవిధంగా చూసుకుంటున్నారు.ఇంత ఆదాయం వున్న వ్యాపారంలోకి అంబానీ ప్ర‌వేశిస్తే ఎంత పోటీ వుంటుందో ఉహించుకోవ‌చ్చు.మార్కెట్‌లో మ‌ద్యం ఎంత చ‌వ‌క‌గా దొరుకుతుందో చెప్ప‌న‌వ‌స‌రంలేదు.కాబట్టి మ‌ద్యంపాన ప్రియులు అంబానీ మద్యం వ్యాపారంలోకి ప్ర‌వేశించి..పియో అనే బ్రాండ్‌తో వ్యాపారం నిర్వ‌హించాల‌ని కోరుకొవ‌డంలో త‌ప్ప‌లేదు.మ‌రి మీరు ఏమంటారు.??

LEAVE A REPLY