జ‌గ‌న్‌ను క‌ల‌సిన ఆనం-ముహుర్తం ఖ‌రారు ?

0
119

అమ‌రావ‌తిః వైసీపీ అధినేత జగన్ మోహ‌న్‌రెడ్డిని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్ర‌వారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న వీరిద్దరూ దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. వైసీపీలో ఆనం చేరతారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు.అనంతరం తిరిగి పాదయాత్రను కొనసాగించడానికి ఆయన తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు.

LEAVE A REPLY