పైరసీపై బ్రతుకుతున్న తెలుగు సోకాల్డ్ దర్శకులు.??

హీరో కెరిర్ ను నాశనం చేస్తున్నారు..అమరావతి: తెలుగు సినిమా ప్రపంచంలో దర్శకులుగా చలమణి అవుతున్న వారంత ఇతర భాషలకు సంబంధించి సినిమాలు చూడడం,వాటి స్టోరీ లైన్ ను కాఫీ కొట్టి,,తెలుగు నెటివిటీని జోడించి అహా ఓహో అంటు టి.విలకు ఇంటర్వూలు ఇవ్వడం…వీళ్లకు సిగ్గు ఎగ్గు లేదా అంటే ? వీరి కాఫీ కథల సినిమాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది…వీళ్లని నమ్ముకుని హీరోలు వారి కెరీర్ నుపణ్ణంగా పెడుతుండాగా,నిర్మాలు ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో అడుకుని తినే పరిస్థితి దాపురించింది…..సినిమా తీసేందుకు కథలు లేవా అంటే,,వందల కథలు నిజ జీవితంలో ఎదురు అవుతునే వుంటాయి…ఇలాంటి కథలను ప్రేక్షుడికి నచ్చేలా తీయడం వీరికి చేతకాదు…ఇది అక్షరాల సత్యం…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సైతం సంక నాకించిన తివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ గా స్టేజిలపై ఫోజులు ఇవ్వడానికి సిగ్గు వుండదా ???? ప్రస్తుతం బాహుబాలితో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ను సైతం కొత్త దర్శకుడు సుజిత్ సంక నాకించేశాడు..రెండు సంవత్సరాలు ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా…తమ హీరో సినిమా ఏ రేంజ్ లో వుంటుందో అంటు..ఎదురు చూశారు…తీరా సినిమాకు వెళ్లితే….తుస్సుమంది….దినికి తోడు ఫ్రెంచ్ దర్శకుడు చేసిన కామెంట్ లు వింటుంటే,,,ఇలాంటి సిగ్గుమాలిన దర్శకులు!!! అటు హీరో కెరిర్ ను,,,ఇటు నిర్మాతను ఆర్దికంగా సంక నాకించేశాడు….ప్రభాస్ ఎలాంటి పాత్రకైన న్యాయం చేయగల్గిన హీరో…అలాంటి వాడిని సైతం బాలీవుడ్ స్థాయి నుండి కృష్ణానగర్ వీధుల్లోకి తీసుకుని వచ్చిన సుజిత్ లాంటి దర్శకుడిని ఏం చేయాలనేది నేటి తరం హీరోలు నిర్ణయించుకోవాలి .????

ఫ్రెంచ్ దర్శకుడి మాటలను మీరే చదవండి .??? `

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రాన్ని తాను ఫ్రెంచ్ భాషలో తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా చూసి కాపీ కొట్టారని అప్పట్లో  ఫ్రాన్స్ దర్శకుడు జెరోమ్ సల్లే ఆరోపణలు చేయడం తెలిసిందే..సాహో చిత్రాన్ని కూడా లార్గో వించ్ స్ఫూర్తిగా తెరకెక్కించారని,సాహో స్టోరీ లైన్ కూడా తన సినిమా కథేనని,కాస్త చూసుకుని రీమేక్ లు చేయాలని జెరోమ్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించాడు.మీ వరుస చూస్తుంటే ఈ సినిమా నా లార్గో వించ్ కు రెండో రీమేక్ లా కనిపిస్తోంది.మొదటి చిత్రంలాగే ఇది కూడా చెత్తగా ఉంది.తెలుగు దర్శకులారా,నా శ్రమను చోరీ చేయాలనుకుంటే కనీసం కాస్త తెలివి ఉపయోగించండి” అంటూ ట్వీట్ చేశాడు.