మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన మంగలి కృష్ణ కిడ్నాప్‌?

0
203

అమ‌రావ‌తిః త‌న‌కు వ్యాపార భాగ‌స్వామ్యం ఇవ్వాలంటు మంగ‌ళి కృష్ణ‌,ఒత్తిడి చేస్తున్న‌డంటు సుభాష్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో, మంగ‌లి.కృష్ణ అనుచ‌రులు వ్యాపారి సుభాష్ ఇంట్లో దూరి కృష్ణ అనుచ‌రులు కారు ధ్వ‌సం చేశారు.దింతో సుభాష్ అత‌ని అనుచ‌రుల‌పై జాబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన మంగలి కృష్ణను గురువారం కేసు విచారణకు సంబంధించి ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు,ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం తన అనుచరులతో కలసి ఆయన టీఎస్ 12సీపీ 1598 నంబరు గల వాహనంలో బయల్దేరారు.ఆయన వాహనాన్ని అనుసరించిన దుండగులు, ఆయన అనుచరులను కొట్టి, ఆయనను కిడ్నాప్ చేశారు.ఇదే విషయాన్ని ఆయన అనుచరులు పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY