బీజేపిలో చేరిన ప‌రిపూర్ణ‌నంద‌స్వామి

0
158

అమ‌రావ‌తిః శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరారు.శుక్ర‌వారం అయ‌న‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.అనంతరం స్వామి మీడియాతో మాట్లాడుతూ,ఒక కర్మయోగిగా బీజేపీలో చేరానని చెప్పారు.అంతకు ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పరిపూర్ణానంద భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించికున్న‌ట్లు సమాచారం.మరోవైపు, దక్షిణాదిన పార్టీ ప్రచార బాధ్యతలను స్వామికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY