లిప్ మూమెంట్ రాని ర‌కుల్ తెలుగు హిరోయిన్స్ గురించి మాట్లాడితే ??

0
164

అమ‌రావ‌తిః టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ వివాదంలోతనపై కామెంట్స్ చేసిన రకుల్‌పై శ్రీరెడ్డి మండిపడింది.ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.కానీ నాకు అలాంటి అనుభవం ఇంత వరకు ఎదురు కాలేదు అని రకుల్ కామెంట్ చేయడంతో ఆమెపై శ్రీరెడ్డి, మాధవీలత భగ్గుమన్నారు.తెలుగు హీరోయిన్ల అవకాశాలు ఇవ్వకుండా ఉత్తరాది వారికి ఆఫర్లు ఇవ్వడం వల్లే పరిశ్రమలోని పెద్దలకు రకుల్ అండగా నిలుస్తారని వారు ఆరోపించారు.మాధవీలత,శ్రీరెడ్డి వ్యాఖ్యలపై రకుల్ స్పందిస్తూ,,,, ఆ ఇద్దరు హీరోయిన్ల ఏ సినిమాలో కూడా చూడలేదు.అయినా వారంటే నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని,నా అనుభవాల గురించే మాత్రమే నేను మాట్లాడుతూన్న‌ను,, టాలీవుడ్‌లో నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని రకుల్ అన్నారు.రకుల్ ప్రీత్ సింగ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తు,ఉత్తర భారతానికి చెందిన ఒక రెక్క పీత గురించి చెబుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంట‌ెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది అని శ్రీరెడ్డి చెప్పింది.నీ గెడకర్ర మొఖం,,చుంచులు పీకేసిన తాటి ముంజ మొఖమొకటేసుకుని,నువ్వు మా ఊళ్లో పిల్లలాడుకునే సైకిల్ టైర్‌లా ఉంటావే.ఒక ఆడదానివని వదిలేస్తున్నాను.. అందుకే తక్కువ మాట్లాడుతున్నాను. అసలు నీకెందుకే మా తెలుగోళ్ల గురించి,మా ఉద్యమాల గురించి అని తీవ్రంగా స్పందించారు.ఇక్కడకొచ్చి సినిప‌రిశ్ర‌మ‌ను ఏలేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావే నువ్వు. నీకు టాలెంట్ ఉందా.. నీకు లిప్ మూమెంట్ వచ్చా? నీ మొఖానికి లంగాఓణీ వేసుకుంటే ఎలా ఉంటావో చూసుకున్నావా? అసలు మా పోరాటాల గురించి నీకెందుకే.వాళ్లు సక్సెసా? ఫెయిల్యూరా? అనేది నీకేందుకు. నోరు మూసుకుని ఇంట్లో కూర్చో,, తెలుగు హీరోయిన్లకు కోపం వస్తే నీ షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చి మరీ కొడతాం అని రకుల్ పరోక్షంగా శ్రీరెడ్డి హెచ్చరించింది.

LEAVE A REPLY