హైకోర్టు‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

0
77

అమ‌రావ‌తిః తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ శ‌నివారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనచేత‌ గవర్నర్‌ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైకోర్టు న్యాయవాదులు,అధికారులు పాల్గొన్నారు.రాధాకృష్ణన్‌ 2017లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి అక్కడ 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు.

LEAVE A REPLY