వివిధ రాష్ట్రల్లో ఎమ్మేల్యేల జీతాలు ఎంతో తెలుసా.?

0
118

అమ‌రావ‌తిః దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల జీతాలు.. 1.తెలంగాణ. రూ 2,50,000*2.ఢిల్లీ. రూ 2,10,000*3.ఉత్తర్ ప్రదేశ్. రూ 1,87,000*4.మహారాష్ట్ర రూ 1,50,000*5.ఆంధ్రప్రదేశ్. రూ 1,30,000*6.హిమాచల్ ప్రదేశ్. రూ 1,25,000*7.హర్యాణ.రూ 1,15,000*8.తమిళనాడు.రూ 1,13,000*9.ఝార్ఖండ్.రూ 1,11,000*10.మధ్యప్రదేశ్.రూ 1,10,000*11.ఛత్తీస్ ఘడ్.రూ 1,10,000*12.పంజాబ్.రూ 1,00,000*13.గోవా. రూ 1,00,000*14.బీహార్.రూ 1,00,000*15.పశ్చిమ బెంగాల్.రూ 96,000*16.కర్ణాటక.రూ 60,000*17.సిక్కిం.రూ 52,000*18.గుజరాత్.రూ 50,000*19. కేరళ.రూ 42,000*20. రాజస్థాన్.రూ 40,000*21. ఉత్తరాఖండ్.రూ 35,000*22. ఒడిషా.రూ 30,000*23. మేఘాలయ.రూ28,000*24. అరుణాచల్ ప్రదేశ్.రూ25,000*25. అసోం.రూ 20,000*26. మణిపూర్.రూ 18,500*27. నాగాలాండ్.రూ 18,000*28. త్రిపుర.రూ17,500*29.వివ‌రాలు అంద‌లేదు.
ఎక్కడైనా శాసన సభ్యులు చేసేది ఒకే పని. ఇంకా ఆ పైన ప్రయాణాల ఖర్చులు ఇతర అలవెన్సులు అదనం.ఉదాహ‌ర‌ణ‌కు సెల్ ఫోన్లు వాడుతున్న సభ్యులందరికీ అన్నినెట్వర్క్ లు కేవలం 399/-రూ.లకే ఇంటర్నెట్ తో సహా అన్ని సౌలబ్యాలను 3 నెలలు అందిస్తున్నాయి.ఇంకా ఇప్పటికీ వాడని ల్యాండ్ లైన్ ఫోన్ కి నెల ఒక్కంటికి 15000 వేల రూపాయలను అలవెన్సుగా ఇస్తున్నారు.ఇవి చాలవన్నట్టు అసెంబ్లీ, పార్లమెంట్ కాంటీన్లలో ఉచిత అల్పాహారం,భోజన వసతి క‌ల్పిస్తున్నారు.పనికి తగిన జీతంను నిర్ణయించవలసింది యజమాని,అంటే ప్రజాప్రతినిధికి ఓటేసిన ప్రజలే యజమానులు.కాబ‌ట్టి వారి జీత భత్యాలను ప్రజలే నిర్ణయించాలని వారు కోరుకోవ‌డంలో త‌ప్పులేద‌నుకుందా.?

LEAVE A REPLY