2 ల‌క్ష‌ల మంది ఆధార్ వివ‌రాలు చోరీ !

0
93

అమ‌రావ‌తిః పెద్ద‌ప‌ల్లికి చెందిన సంతోష్‌ గ‌త 3 సంవ‌త్స‌రాల నుండి ఓడాఫోన్ డీల‌ర్‌గా ప‌నిచేస్తు,ఆధార్ డేటాబేస్ నుండి 2 ల‌క్ష‌ల మందికి సంబంధించి వివ‌రాల‌ను ఆక్ర‌మంగా దొంగ‌లించాడ‌ని ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్ సి.ఐ తెలిపారు.బుధ‌వారం అయ‌న మీడియాతో మాట్లాడుతూ సంతోష్ యూట్యూబ్ ద్వారా పాలిమ‌ర్ మ్యాపింగ్ టెక్నాల‌జీ ద్వారా ఫింగ‌ర్స్ ఫ్రింట్స్‌ను ర‌బ్బ‌రు స్టాపింగ్ మార్చేమోషీన్‌ను కొనుగొలు చేశాడ‌న్నారు.రిజిస్టేష‌న్ శాఖ నుండి ఆధార్ వివ‌రాలు,ఫింగర్‌ఫ్రింట్స్‌ను చోరి చేశాడ‌న్నారు.అత‌ను కొనుగొలు చేసి మోషీన్ ద్వారా న‌కీలి ఫింగ‌ర్‌ఫ్రింట్స్‌,ఆధార వివ‌రాల‌ను ఓడాఫోన్‌కు ఆప్‌లోడ్ చేయ‌డం ద్వారా ఒక్కొ కార్డుకు 15 రూపాయలు సంపాదిస్తాడ‌న్నారు.ఇత‌ని వ‌ద్ద కార్డు కొనుగొలు చేసిన వ్య‌క్తులు,సిమ్‌లు యాక్టివేట్ కాక‌పొవ‌డంతో,పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆస‌లు క‌థ బ‌య‌ట‌ప‌డింది.సంతోష్‌ను ఆరెస్ట్ చేసి,అత‌ని విచార‌ణ నిమిత్తం కోర్టు అనుమ‌తితో క‌స్ట‌డీలో్కి తీసుకుని విచారిస్తున్న‌మ‌న్నారు.అలాగ అత‌ని వ‌ద్ద నుండి డూప్లికేట్ ఆధార్‌కార్డు,ఫింగ‌ర్‌ఫ్రింట్స్‌కు సంబంధించి ప‌రికరాలు స్వాధీనం చేసుకున్న‌మ‌న్నారు.

LEAVE A REPLY