హేవ‌ళంబి నామ ఉగాది శుభ‌కాంక్ష‌లు.

0
456

నెల్లూరుః ప్ర‌కృతితో మిళిత‌మై,సాంప్రదాయ ప‌ద్ద‌తుల‌తో పండుగ‌లు జ‌రుపుకొవ‌డం ఒక్క భార‌తీయుల‌కే చెల్లుతుంది.భార‌త‌దేశంలో జ‌రిగే ప్ర‌తి పండ‌గ వెనుక ఒక శాస్త్రీయ‌మైన కోణం వుంటుంది.జీవ‌నం విధానం జ‌రిగే చిన్న‌చిన్న పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకొని,జీవ‌న గ‌మానాని ముందుకు సాగించ‌డంమే మ‌న పండుగ‌ల ముఖ్య‌దేశం.హేవ‌ళంబి నామతో కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం.
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
అయితే ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
న్యూస్‌19టివి.ప్రేక్ష‌కుల‌కు హేవ‌ళంబి నామ ఉగాది శుభ‌కాంక్ష‌లు…..వెంక‌ట్‌

LEAVE A REPLY