యువ వైద్యులు దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలి-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తొలి స్నాతకోత్సవం.. అమరావతి: యువ వైద్యులు జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని,, వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read More