Transfers of Revenue Officers in Municipal Corporation

DISTRICTS

నగరపాలక సంస్థలో రెవెన్యూ అధికారులు బదలీలు

నెల్లూరు: నగరపాలక సంస్థలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, బదిలీ చేస్తూ ఉత్తర్వులను కమిషనర్ సూర్యతేజ శనివారం జారీ చేశారు.

Read More