అర్బన్ అథారిటీలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా..పొంగూరు.నారాయణ సమీక్ష
అమరావతి: బుధవారం కర్నూలు,అనంతపురం-హిందూపురం,కడప అర్బన్ అథారిటీలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా..పొంగూరు.నారాయణ సమీక్ష నిర్వహించారు..సంబంధిత యూడీఏల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు..డిశంబరు నెలాఖరు
Read More