Revenue meetings are aimed at providing security to people’s assets- Minister Narayana

DISTRICTS

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు-మంత్రి నారాయణ

నెల్లూరు: ప్రజల ఆస్తికి భద్రత, రక్షణ కల్పించడమే లక్ష్యంగా భూసమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.  

Read More