Pravasi Bharatiya Express train was launched by Prime Minister Modi

NATIONAL

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: విదేశాల్లో నివాసిస్తున్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రారంభించింది..ఒరిస్సాలోని భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా

Read More