నగరపాలక సంస్ధ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృపాకర్ ను సస్పెండ్ చేసిన కమిషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నామని, గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేశారు. ఇందులో
Read More