Massive blast at CRPF school in Delhi’s Prashant Vihar area

CRIMENATIONAL

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వద్ద భారీ పేలుడు

అమరావతి: ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వెలుల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది..సెలవు

Read More