డీఎంకేను అధికారం నుంచి దించే వరకు పాదరక్షలు వేసుకోను-అన్నామలై
అమరావతి: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు..
Read More