Heavy rains are likely in Rayalaseema and South Coast districts in two days-APSDMA

AP&TG

రెండు రోజుల్లో రాయలసీమ,దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-APSDMA

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు,,శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Read More