CRDA authority has given green signal to tenders worth Rs.11

AP&TG

రూ.11,467 కోట్ల మేర టెండ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సీఆర్డీఏ అథారిటీ-మంత్రి నారాయ‌ణ‌

మూడేళ్లలో అమరావతిని పూర్తి… అమ‌రావ‌తి: రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది..మొత్తం 11,467 కోట్ల మేర ప‌నుల‌కు అథారిటీ ఆమోదం

Read More