సీ.ఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
అమరావతి: ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు సోదరుడు, రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.. శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు..గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన,
Read More