Atishi Marlin was sworn in as the new Chief Minister of Delhi

NATIONAL

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ మార్లిన్

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ మార్లిన్ సింగ్ శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది..

Read More