Assembly Budget Sessions Begin-YCP Walkout

AP&TG

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం-వాకౌట్ చేసిన వైసీపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు..

Read More