వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం-పంటల విషయంలో ప్రత్యేక దృష్టి-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ,రామనారాయణరెడ్డిలు పాల్గొన్నారు.
Read More